సిబ్బంది పనితీరు, వసతులను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మూడవ రోజు, ఆదివారం నాడు, నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకునేందుకు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించారు. దర్గా ప్రాంగణంలోని అన్ని జోన్లలో పర్యటించిన కమిషనర్, భక్తులకు అందుతున్న వసతులను పరిశీలించి, సిబ్బందికి సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్