రేపు మంత్రి ఆనం పర్యటన వివరాలు

ఈ నెల 30వ తేదీ సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాను పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశమవుతారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో పి4 ఆత్మకూరు నియోజకవర్గ ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2026-27 బడ్జెట్ వివరాలను శాఖల వారీగా సమీక్షించనున్నారు.

సంబంధిత పోస్ట్