చంద్రబాబు అసమర్ధత వల్లే డీజిల్ కొరత

కూటమి ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరు నగరంలోని ఓ పెట్రోల్ బంకును సందర్శించి, డీజిల్, పెట్రోల్ కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు, వాహనదారులతో ఆయన మాట్లాడారు. ఉదయం నుంచి బంకుల చుట్టూ తిరుగుతున్నా డీజిల్ దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్