మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు బక్రీద్ తోఫా పంపిణీ.

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ భారత్ ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం మైనార్టీ చైర్మన్, మాజీ మూడవ మున్సిపల్ డివిజన్ చైర్మన్ షేక్ బాషా మాట్లాడుతూ, బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, సౌభాతృత్వానికి ప్రతీక అని అన్నారు. గత 25 ఏళ్లుగా రంజాన్, బక్రీద్ పండుగలకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి తోఫా పంపిణీ చేస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కార్మికులకు తోఫా పంపిణీ చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్