నెల్లూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని పరీక్ష ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.