నెల్లూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నెల్లూరు నగరంలోని 46 డివిజన్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్