నెల్లూరు చేరుకున్న మాజీ సీఎం జగన్‌

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద వైసీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్