కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి భేటీ

నెల్లూరు నగరంలోని కాకాని నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కావిలి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్