చిత్తూరు జిల్లాకు చెందిన బంగారుపాళ్యం మార్కెట్ విజువల్స్ ఎలా నెల్లూరులో కనిపించాయని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. జనాలు లేని జగన్ పర్యటనను గొప్పగా చూపించేందుకు పాత విజువల్స్ వినియోగించారని గురువారం టీడీపీ ఆరోపించింది. ఇలాంటివి తప్పుడు ప్రదర్శనలేనా? బంగారుపాళ్యం విజువల్స్ నెల్లూరులో ఎలా వచ్చాయో చెప్పాలని అనిత డిమాండ్ చేసింది.