నెల్లూరు జైలు దగ్గరకు చేరుకున్న జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ కాసేపటి క్రితమే నెల్లూరు జైలుకు చేరుకున్నారు. ఆయన, కాకాణి కుమార్తె పూజితతో కలిసి హెలిపాడ్‌ నుంచి నేరుగా జైలు వద్దకు వచ్చారు. జగన్‌తో పాటు ముగ్గురు మాత్రమే జైలు లోపలికి వెళ్లారు. మిగిలిన నేతలు బయటే ఉన్నారు. జగన్, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్