కాకుపల్లి: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా 'చంద్రన్న విద్యుత్ వెలుగులు' కార్యక్రమాన్ని చేపట్టిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారని బీద రవిచంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్