అంగన్వాడి కేంద్రంలో కిశోరి వికాసం 2026 శిక్షణ

నెల్లూరు ప్రాజెక్ట్ నవాబ్ పేట సెక్టార్ పరిధిలోని బంగ్లా తోట అంగన్వాడి కేంద్రంలో కిశోరి వికాసం 2026 శిక్షణ కార్యక్రమాలు ఐసిడిఎస్ సూపర్వైజర్ వి. శకుంతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 11 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న కౌమార బాలబాలికలు విషయాలను గ్రహించి అర్థం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునీత, సుదర్శన తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్