నారాయణ నాయకర్ తో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

మంగళవారం నెల్లూరు పర్యటనకు విచ్చేసిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మినర్వా గ్రాండ్ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బొమ్మిడి నారాయణ నాయకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఇరువురు పలు కీలక విషయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్