కోవూరు: ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు

తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాంటిదని, కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని ముందుకు సాగాలని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై ఆయన మాట్లాడుతూ. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగదని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్