డాబాలలో మద్యం అమ్మకాలు.. 9పోలీసుల దాడులు

జిల్లా ఎస్‌పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, టౌన్ ఏఎస్పి దీక్ష మంగళవారం నెల్లూరులోని "పాల్గుణ ధాబా"పై ఆకస్మిక దాడి నిర్వహించారు. బార్ లైసెన్స్ లేకుండా అర్ధరాత్రి వరకు బహిరంగంగా మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో 19 మందిని అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బార్ నడుపుతున్న నిర్వాహకులు, బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్