నెల్లూరుకు చేరుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం నెల్లూరు చేరుకున్నారు. స్థానిక మినర్వా హోటల్ వద్ద జనసేన నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రి సోమవారం కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి, అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్