స్టాక్ మార్కెట్ ఆపరేషన్ బుక్ ను ఆవిష్కరించిన మంత్రి

ఆదివారం నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా "స్టాక్ మార్కెట్ ఆపరేషన్-అండర్స్టాండింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ మైక్రోస్ట్రక్చర్" అనే పుస్తకం ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి తన సతీమణి రామాదేవితో కలిసి పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని డా. గంగినేని ధనుంజయ్ రచించారు, ఆయన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంబీఏ విభాగ డీన్‌గా సేవలందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్