బండాసురవధ అలంకారంలో మూలస్థానేశ్వరుడు నెల్లూరుకి

నెల్లూరు నగరంలోని ములాపేట శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారి వనంలో ప్రాకారోత్సవం కనువిందుగా జరిగింది. ఈ పర్వదినాన స్వామి వారు 'శ్రీ బండాసురవధ' అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య బండాసురుడిని వధించే ఘట్టాన్ని స్మరిస్తూ సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్