నెల్లూరు: మాదిగల సంక్షేమానికి రూ.40 వేల కోట్లు

మాదిగల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని దానికోసం కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ. 40 వేల కోట్లు కేటాయించడం జరిగిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డా. ఉండవల్లి శ్రీదేవి అన్నారు. బుధవారం నెల్లూరు రహదారులు, భవనాల అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదిగల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 51 కోట్లు మంజూరు చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్