నెల్లూరు: జగన్ పర్యటనకు 900 మంది పోలీసులతో బందోబస్త్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా నగరంలోని స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్త్ పై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ.. సుమారు 900 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసామని అన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్