నెల్లూరు: స్వర్ణముఖి బ్యారేజీలోకి దిగిన యువకుడు

శుక్రవారం, వాకాడుకు చెందిన చిన్నికృష్ణ అనే యువకుడు మద్యం మత్తులో స్వర్ణముఖి బ్యారేజ్ గేట్లపై పడుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ, అతను ప్రమాదాన్ని లెక్కచేయలేదు. గ్రామస్థులు అతన్ని పైకి రమ్మని బతిమాలినా వినకపోవడంతో, కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్