నెల్లూరు: మాజీ మంత్రి కాకాణితో అనిల్ భేటీ

శుక్రవారం నెల్లూరులోని తన నివాసంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో, ఐదుగురు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, తదనంతర పరిణామాలు, మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరు నాయకులు చర్చించారు.

సంబంధిత పోస్ట్