మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. జగన్ జిల్లా పర్యటనతో పాటు ఇతర ముఖ్య అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ వ్యాపారాల నుంచి తప్పుకుంటున్నట్లు, కొత్తగా కంపెనీ పెట్టే ఆలోచనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై అనిల్ స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి.