నెల్లూరు: తమ్ముడు జన్మదిన వేడుకల్లో అన్న కోటంరెడ్డి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనేక అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితుల్లో, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా పాల్గొని తన తమ్ముడికి స్వీట్ తినిపించారు. 2029 ఎన్నికల్లో బరిలో దిగాలన్న లక్ష్యంతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అడుగులు పడుతున్నాయని ఈ సందర్భంగా తెలిసింది. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్