నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ముగింపు సందర్భంగా గురువారం రాత్రి నెల్లూరు పినాకిని టూరిజం పార్కులో జర్నలిస్టులకు కమిషనర్ వైవో నందన్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు, లోకల్ యాప్ నెల్లూరు రిపోర్టర్ నాగరాజు పట్టపల్లిని దర్గా కమిటీ సభ్యులు సత్కరించారు. సయ్యద్ సమీ, సాబీర్ ఖాన్ పాల్గొన్నారు.