నెల్లూరు: "సచివాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉండండి"

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో విధుల నిర్వహణ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కమిషనర్ వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. స్థానిక 32/2 ఎన్. బి. టి కాలనీ వార్డు సచివాలయాన్ని కమిషనర్ వై. ఓ నందన్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలోని ఇన్స్పెక్షన్ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, పి. జి. ఆర్. ఎస్ రిజిష్టరులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్