నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ వై.ఓ. నందన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వర్క్ ఇన్ స్పెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ఎం.వి. రమణారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్‌గా రిటైర్ అయిన డి.వి. రమణారెడ్డి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు కృషిచేసిన తీరును ఆయన అభినందించారు.