నెల్లూరు: "పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయండి"

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియను నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఒక్క వార్డు సచివాలయ పరిధిలో 100 శాతం పూర్తి చేయాలని కమిషనర్ వై ఓ నందన్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక 36 వ డివిజన్ బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ ప్రక్రియలో కమిషనర్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ మొత్తాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్