నెల్లూరు: ఇయర్ మిషన్ లు పంపిణీ చేసిన కార్పొరేటర్

నెల్లూరు సిటీ 47వ డివిజన్ కామాటి వీధి, ఉయ్యాల కాలవ ప్రాంతాల్లో నివసిస్తున్న 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు చెవులు వినిపించక ఇబ్బందులు పడుతుండడంతో సిఆర్సీ సంస్థ సహకారంతో వారికి ఇయర్ మిషన్లు కార్పొరేటర్ పోట్లూరు రామకృష్ణ అందజేశారు. శుక్రవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్లమ్మ, నాగమ్మ, పెంచలయ్య వంటి వృద్ధులకు ఇయర్ మిషన్లు అందించారు.

సంబంధిత పోస్ట్