నెల్లూరు: హత్యను నిరసిస్తూ సిపిఎం ర్యాలీ

నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్డిటి కాలనీలో ఆదివారం, గంజాయి మూకల చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన సీపీఎం పార్టీ కార్యకర్త పెంచలయ్య ఘటనపై నిరసన ర్యాలీ జరిగింది. సీపీఎం పార్టీ రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు కే. పెంచల నరసయ్య మాట్లాడుతూ, ఆర్డిటి కాలనీలో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ, ప్రజలను, యువకులను చైతన్యవంతం చేస్తున్న వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్