నెల్లూరు: అభివృద్ధి చేయాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే సాధ్యం

నెల్లూరు రూరల్ మినీబైపాస్ రోడ్డు అభివృద్ధికి రూ. 15 కోట్లతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలు బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడివల్లే సాధ్యమన్నారు. చేజర్ల మహేష్, దారా మల్లి, కవిత, పద్మజా యాదవ్, అల్లం లక్ష్మీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్