నెల్లూరు బారాషహీద్ రొట్టెల పండుగ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా కార్పొరేషన్, పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వర్ణాల చెరువులో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బోట్ షికార్ ఏర్పాటు చేయగా దాని కోసం కొంత రుసుం వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు బోటింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు.