భారత్ ప్రింట్ ఎక్స్ పో లో నెల్లూరు జిల్లా ప్రతినిధులు

చెన్నై ట్రేడ్ సెంటర్ లో భారతదేశంలోనే అతిపెద్ద ప్రింటింగ్, డిజిటల్, ప్యాకేజింగ్ యంత్రాల ప్రదర్శన ఏప్రిల్ 29వ తేదీ వరకు జరుగుతోంది. అధునాతన ప్రింటింగ్ టెక్నాలజీ, డిజిటల్ ప్రింటింగ్, ప్యాకేజింగ్ ఇంకులు, కెమికల్స్, మరియు ముద్రణారంగ యంత్రాలను ప్రదర్శిస్తున్న ఈ ఎగ్జిబిషన్‌ను నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గురువాలి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి కోశాధికారి పివి రమణారెడ్డి, ఉపాధ్యక్షులు కోటా రాంబాబు, కార్యవర్గం, ముద్రపాక సోదరులు సందర్శించి తిలకించారు.

సంబంధిత పోస్ట్