నెల్లూరు: 'డాక్యుమెంటేషన్ లోపాలకు ఉపాధ్యాయులను వేధించవద్దు'

మెగా పిటిఎంను జూలై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఉపాధ్యాయులు తమకు శక్తి మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలు, ప్రజాప్రతినిధులు, సహకారంతో విజయవంతం చేశారు. కానీ ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫోటోలు వీడియోలు బాగోలేదు మరలా సరిచూసి బాగున్నవి అప్లోడ్ చేయండి అని చెప్పడం సరికాదని ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ నెల్లూరు నగరంలో ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్