నెల్లూరు: ఉపాధి హామీ చట్టం పాత పద్ధతిలోనే కొనసాగించాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, పట్టణ ప్రాంతాలలో కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నెల్లూరు నగర, రూరల్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, కొండా ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుండి కుటుంబాలు పనిలేక ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్