నెల్లూరు: మహానాడుకు సర్వం సిద్ధం-మంత్రి నారాయణ

ఇంధన పొదుపు చర్యల నేపథ్యంలో నెల్లూరులో జరగాల్సిన మహానాడు రద్దు కావడంతో, పార్టీ ఆదేశాల మేరకు హైబ్రిడ్ మోడల్‌లో వర్చువల్‌గా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో టిడిపి నేతలు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్