మద్యం అక్రమ నిల్వలపై వైసీపీ నేత కాకాణిని ఎక్సైజ్ పోలీసులు శనివారం ప్రశ్నించారు. కస్టడీలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు 37 ప్రశ్నలు అడిగారు. ఎన్నికల వేళ మద్యం ఎక్కడికి రవాణా చేశారనే కోణంలో విచారణ చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం నెల్లూరు జిల్లా జైలుకు కాకాణిని తరలించారు.