నెల్లూరు: రెండేళ్లలో రైతులు 25 వేల కోట్లు నష్టపోయారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలో రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం అందక రూ. 25 వేల కోట్లు నష్టపోయారని నెల్లూరు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబులో మార్పు రాలేదని, ఇప్పటికీ వ్యవసాయం దండగ అనే విధానాలతోనే పనిచేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్