నెల్లూరు: "రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం"

రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాతా సుఖీభవ - పీఎం కిసాన్ పధకాన్ని అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులో శుక్రవారం అయినా మాట్లాడుతూ జిల్లాలో అన్నదాత సుఖీభవ మొదటి విడతలో మొత్తం 1,95,866 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున మొత్తం 97.933 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం లభించనుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్