నెల్లూరు: దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు అరెస్ట్

ఒంటరిగా వెళ్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీ చేస్తున్న ఐదుగురిని వేదయపాలెం పోలీసులు పట్టుకున్నారు. సీఐ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. జూలై 11న తల్పగిరి కాలనీలో నాగేంద్ర అనే వ్యక్తిని కత్తులతో బెదిరించి రూ.5 వేలు ఫోన్‌పే ద్వారా పంపించుకున్నారు. వ్యసనాలకు బానిసలైన ఈ నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్