నెల్లూరు: మురళీకృష్ణ హోటల్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు

నెల్లూరు జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం కొన్ని హోటళ్ల మీద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక మురళి కృష్ణ హోటల్ లో తనిఖీలు నిర్వహించి పెరుగు మరియు రసము శాంపిల్స్ తీసారు. కస్టమర్లకు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గకుండా వేడి ఆహార పదార్థాలు అందించాలని ఆదేశించారు. స్టోర్ రూమ్ లో స్టాక్ ను మూతలు కలిగిన స్టీలు డబ్బాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్