నెల్లూరు: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎట్టకేలకు ఓ కేసులో గురువారం బెయిల్ మంజూరు అయ్యింది. ముత్తుకూరు పరిధిలోని కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్ గేట్ ఏర్పాటు కేసుకు సంబంధించి నాలుగవ అదనపు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జిల్లాలో నమోదు చేసిన మరి కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ రావాల్సి ఉంది. ఆ కేసుల్లో కూడా బెయిల్ కోసం ఆయన లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్