నెల్లూరు: ఘరానా దొంగ అరెస్ట్

నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఒక ఘరానా దొంగను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తెలిపారు. గత నెల 22వ తేదీన వెంకటరమణ హోటల్ వద్ద పార్క్ చేసిన ఆటోను దొంగిలించినట్లు ఫిర్యాది మీర్జా జుల్ఫ్కర్ ఆలీ తెలిపారు. నిందితుడిని విచారించగా, అతని వద్ద నుండి మరో పదకొండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్