నెల్లూరు: కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటే టిడిపికి తిరిగే లేదు

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం చురుగ్గా ఉంటే టీడీపీకి తిరుగులేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్