నెల్లూరు: కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్వ్యూలు

నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు సెంట్రల్ స్కూల్లో కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ దొరసానమ్మ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీజీటీ (హిందీ), టీజీటీ (ఇంగ్లిష్, సైన్స్, సంస్కృతం), పీఆర్టీ, నర్సు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలు జూన్ 12న ఉదయం 8.30 గంటల నుంచి పాఠశాల ప్రాంగణంలో జరుగుతాయి.

సంబంధిత పోస్ట్