నెల్లూరు: రౌడీయిజంపై ఉక్కు పాదం: జిల్లా ఎస్పీ

నెల్లూరు జిల్లా పోలీసులు రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం నెల్లూరులో మాట్లాడుతూ, జిల్లాలో రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీలు జైల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. అలాగే, ఫేక్ గోల్డ్ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశామని, ప్రజలను మోసం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్