నెల్లూరు: అభిమానులకు అభివాదం చేసిన జగన్

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని గురువారం నెల్లూరు జైల్లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్, అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కలవడానికి బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి జగన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. కోర్టు వద్దకు చేరిన జగన్, అభిమానులకు అభివాదం తెలిపారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

సంబంధిత పోస్ట్