నెల్లూరు 28వ డివిజన్ న్యూ మిలిటరీ కాలనీలో అధికారులు ప్రజలతో కలిసి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల మీద ప్రజలు వస్తే వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి రాజా నాయుడు, చెక్క అహల్య పాల్గొన్నారు.