నెల్లూరు: కేక్ కట్ చేసిన కోటంరెడ్డి సోదరులు

'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంకు రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానం రావడంతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ జలదంకి సుధాకర్ ఇంచార్జి కాకుపల్లి శివ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్