నెల్లూరు: మంత్రి ఆనంను కలిసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 8.75 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు సత్కరించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టిడిపి నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్చార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి మంత్రి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్